kappaganthula
పేరు : కప్పగంతు సుబ్బరామ శర్మ(సుబ్బరామ సోమయాజులు)
తండ్రి పేరు : వేంకట సుబ్రహ్మణ్య ఘనాపాఠి
విద్యార్హతలు : బి.ఎ (మ్యాథమెటిక్స్), పి.జి.డి.సి.ఎ.(కంప్యూటర్స్), కృష్ణ యజుర్వేదం, స్మార్తం(గురువు : తండ్రి), పంచకావ్యములు, ధర్మశాస్త్రం(గురువు : శ్రీ మంగిపూడి వేంకటశాస్త్రి, సలక్షణ ఘనపాఠి) జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రం(గురువు :శ్రీ అంబడిపూడి నాగేశ్వర శర్మ)పంచాగ గణితం, జ్యోతిష, వాస్తు రిసెర్చ్(గురువు : శ్రీ పీసపాటి వెంకప్ప సోమయాజి), పురాణములు (గురువు: శ్రీ స్వామి సచ్చిదానంద తీర్ధ)
పుట్టిన తేది : 19-07-1973, పశ్చిమ గోదావరిజిల్లా,ఇరగవరం.
నివాసం : కామకోటి నగర్, శంకర మఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ. పిన్ కొడ్ 520012.
సెల్ : 9848520336,0866-414336
వ్రాసిన గ్రంధములు : వాస్తు సుధ (సంపూర్ణ వాస్తు), ముహూర్త సుధ, గ్రహ సంచార దర్పణం, గ్రహ సంచారం(2005 నుండి 2064 వరకు), భారత్ చైనా వాస్తు విజ్ఞానం(ఫెంగ్ షయ్ విమర్శనా గ్రంధము), వాస్తూ గణిత భోదిని, వాస్తు సైన్సా? కాదా?, "సంద్యావందనం ట్యూటర్ సి.డి".
ప్రోత్సాహక గ్రంధాలు : పంచాంగ విజ్ణాన సర్వస్వం, పురాణ మీమాంస, వేద మీమాంస.
పత్రికా వ్యాసరచన విశేషములు : ధర్మజ్యోతి(పురాణ కధలు), యజ్ఞోపవిత్రం(పురాణ కధలు), వసుధ(వాస్తు, జ్యోతిషం, ధర్మసందేహాలకు సమాధానములు), కనక దుర్గ ప్రభ(గోచార ఫలితాలు).
టి.వి.ప్రోగ్రామ్స్ : సిటి కేబుల్, టివి.1 అదృష్టం ప్రోగ్రామ్.
బిరుదులు : జ్యోతిష విశారద(కె.పి. మద్రాస్),వాస్తు బంధు(రాఘవేంద్ర పబ్లిషర్స్), పురాణ భార్గవ(నెల్లురు బ్రాహ్మణ సమాఖ్య).
విశేషములు : అంగీరస నామ సంవత్సరము (1992)నుండి పూర్వ పద్దతి సూర్య సిద్దాంత పంచాంగం వ్రాయుచున్నారు. విక్టరీ పబ్లిషర్స్ ద్వారా కప్పగంతు వారి గంటల పంచాంగముగా వెలువడుతుంది.